నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ తొక్క నుంచి నిమ్మరసం వరకు ప్రతి ఒకటి శరీరానికి మేలు చేసేవే. ఇందులో కార్పొహైడ్రేట్స్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయ యాంటీ సెప్టిక్ గా బాగా ఉపయోపడుతుంది. ఆయుర్వేదంతోపాటు ఎన్నో రకాల ఔషధాల తయారీ కోసం నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు. రోజువారీ