కలబంద.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే దీన్ని అందం సంరక్షణ కోసం వినియోగించేపలు ఉత్పత్తుల్లో వాడుతారు. ఇందులో రసంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కలబందలో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది.