కలలో వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటాం. కలల్లోనూ సుస్వప్నాలు, దుస్స్వప్నాలు ఉంటాయి. మన భవిష్యత్ పై కలల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. రకరకాల కలలు రకరకాల ప్రభావాలను సూచిస్తాయి. చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు దగ్గరికి వచ్చినట్టు కలలు రావడమో, పాములు కాటేసి పోయినట్టు కలలు రావడమో, పాములు