మనకు విరిగా లభించే పండ్లలో అరటి పడ్డు ఒకటి. ఈ అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. అయితే ఈ అరటి పండ్లను ఎప్పుడు తింటే మంచిది..