చాలా మందికి చికెన్, మటన్ తింటే బలంగా ఉంటారని అనుకుంటారు. కానీ కూరగాయలు తిన్నా బలంగానే ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యం చిక్కుడు జాతి కూరగాయలు శరీరానికి ఎంత మంచిదని చెబుతున్నారు. చిక్కుడ జాతి కూరగయాల్లో మొదటగా చెప్పుకోవాల్సి బీన్స్.. ఎందుకంటే ఈ బీన్స్ పేదోడి మటన్ అని కూడా అంటారు. ముఖ్యంగా చలికాలంలో బీన్స్ తినడం చాలా మంచిదట.