అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు.. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని భావిస్తారు. అందంగా ఉండడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీమ్లు ఉపయోగిస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి, అందంగా మారెందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అందంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం సునాయాసంగా చేయగలిగిన ఈజీ