చియా సీడ్స్.. వీటిని ప్రతిరోజు నానబెట్టుకొని తీసుకుంటే ఆరోగ్యం వస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సబ్జా గింజల మాదిరిగానే ఉండే ఈ సీడ్స్ నిత్యం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అయితే చియా సీడ్స్ తో అందానికి కూడా మెరుగులు పెట్టొచ్చని చెబుతున్నారు. ముఖం యొక్క కాంతిని పెంచడానికి చియా సీడ్స్ తో తయారు చేసే
Beauty tips: చియా సీడ్స్ తో కొరియన్ ఫేస్ ప్యాక్.. గ్లో చూస్తే షాకవుతారు!!
