• Thu. Sep 29th, 2022

24×7 Live News

Apdin News

Constable Naveena: కానిస్టేబుల్ నవీనకు సీపీ అభినందనలు.. | Hyderabad CP CV Anand praised Constable Navina

Byadmin

Sep 24, 2022


దూసుకెళ్లారు

దూసుకెళ్లారు

గేట్లు
ఓపెన్
చేయ్యగానే
అభిమానులు
ఒక్కసారిగా
టికెట్
కౌంటర్ల
వైపు
దూసుకెళ్లారు.
దీంతో
తొక్కిసలాట
జరిగింది.
అక్కడే
ఉన్న
పోలీసులు
పరిస్థితిని
అదుపులోకి
తెచ్చే
ప్రయత్నం
చేశారు.

లోపు
తొక్కిసలాటలో
రజిత
అనే
మహిళ
తీవ్రంగా
గాయపడింది.
స్పృహ
కోల్పోయింది.
పోలీసులు
ఆమెను
వెంటనే
పక్కకు
తీసుకెళ్లారు.

నోటి ద్వారా రజితకు శ్వాస

నోటి
ద్వారా
రజితకు
శ్వాస

కానీ
ఆమె
శ్వాస
తీసుకోవడానికి
ఇబ్బంది
పడుతున్నారు.
ఆమె
ప్రాణాలు
కాపాడడానికి
పోలీసులు
విశ్వప్రయత్నం
చేశారు.

క్రమంలోనే
బేగంపేట్
పోలీస్
స్టేషన్
లో
లేడీ
కానిస్టేబుల్
గా
పని
చేస్తున్న
నవీన..
తన
నోటి
ద్వారా
రజితకు
శ్వాస
అందిస్తూ
కాపాడే
ప్రయత్నం
చేసింది.
ఆమె
ప్రయత్నం
కొంత
ఫలించింది.
దీంతో
రజితను
ఆస్పత్రికి
తరలించారు.

ప్రశంసలు

నవీన
చేసిన
ప్రయత్నాన్ని
అందరు
ప్రశంసించారు.
మానవత్వం
చాటిన
పోలీసు
అంటూ
సోషల్
మీడియాలో
ఆమె
ప్రశంసలు
కురుపిస్తున్నారు.
కాగా
జింఖానా
గ్రౌండ్
లో
జరిగిన
తొక్కిసలాటలో
మొత్తం
20మంది
గాయపడ్డారని
పోలీసులు
తెలిపారు.
వారందరు
ఆస్పత్రి
చికిత్స
పొందుతున్నట్లు
చెప్పారు.