• Sun. Sep 25th, 2022

24×7 Live News

Apdin News

Crime News: నడి రోడ్డుపై నగ్నంగా యువతి.. గ్యాంగ్ రేపు కేసులో ఊహించని ట్విస్ట్.. | Medical tests have shown that a young girl in Uttar Pradesh was not gang-raped tomorrow

Byadmin

Sep 23, 2022


India

oi-Chekkilla Srinivas

|

Google Oneindia TeluguNews

దేశంలో
సంచలన
సృష్టించిన

కేసులో
కొత్త
కోణం
వెలుగులోకి
వచ్చింది.
యూపీలో
కొద్ది
రోజుల
క్రితం

యువతి
నగ్నంగా
నడిరోడ్డుపై
నిస్సహా
స్థితిలో
నడుచుకుంటూ
వెళ్లింది.
ఇందుకు
సంబంధంచిన
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోంది.
ఆమెపై
అత్యాచారం
జరిగిందని
ఆందోళనలు
వ్యక్తం
అయ్యాయి.
దీనిపై
పోలీసులు
విచారణ
కూడా
చేశారు.అసలు
యువతిపై
అత్యాచారం
జరగలేదని,
వైద్య
పరీక్షలోనూ
అది
నిర్ధారణ
అయిందని
వెల్లడించారు.

సెప్టెంబర్‌
1న
మోరాదాబాద్‌
లో
నగ్నంగా

అమ్మాయి
నిస్సహాయ
స్థితిలో
నడిరోడ్డు
మీద
నడుచుకుంటూ
వెళ్తున్న
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అయింది.
వీడియోలో
ఉంది
తన
కుటుంబానికి
చెందిన
యువతి
అని
సెప్టెంబర్
7న
ఒకరు
పోలీసులకు
ఫిర్యాదు
చేశాడు.
రక్తస్రావంతో
ఆమె
ఇంటికి
చేరిందని,
ఆమెపై
గ్యాంగ్‌రేప్‌
జరిగిందని
వివరించాడు.
కేసు
నమోదు
చేసుకున్న
పోలీసులు
యువతిని
ఎత్తుకెళ్లి
గ్యాంగ్‌
రేప్‌కు
పాల్పడ్డారని
పేర్కొంటూ
ఐదుగురిని
అరెస్ట్‌
చేశారు.

Medical tests have shown that a young girl in Uttar Pradesh was not gang-raped tomorrow

వారిని
జ్యూడీషియల్‌
కస్టడీకి
తరలించారు.
అయితే
యువతికి
వైద్య
పరీక్షలు
నిర్వహించగా..
ఆమె
పై
అత్యాచారం
జరిగినట్లు
ఎలాంటి
ఆధారాలులేవని
తేల్చారు.
మరో
విషయం
ఏమిటంటే..
బాధితురాలి
తల్లిదండ్రులు
మెజిస్ట్రేట్
ముందు
ఇచ్చిన
స్టేట్
మెంట్
కేసు
దిశను
మార్చింది.
తమ
కూతురిపై
అసలు
గ్యాంగ్
రేపు
జరగలేదని
వారు
చెప్పారు.
చిన్నప్పటి
నుంచి
మానసిక
సంబంధిత
సమస్యలతో
ఆమె
ఇబ్బందిపడుతోందని
వాంగ్మూలం
ఇచ్చారు.
అత్యాచారం
జరగకుంటే..

యువతి
నగ్నంగా
ఎందుకు
వెళ్తుందని
పలువురు
ప్రశ్నిస్తున్నారు.

English summary

A video of a young woman naked on the road in UP has gone viral on social media. A case has been registered against her that the gang rape. But medical tests revealed that she was not raped.

Story first published: Friday, September 23, 2022, 13:33 [IST]