• Wed. Sep 28th, 2022

24×7 Live News

Apdin News

Crime News: పట్టపగలు వ్యభిచారం.. పోలీసులకు చిక్కిన ఐదు జంటలు..

Byadmin

Sep 22, 2022




చాలా మందికి బలహీనతలు కొందరికి తాగుడు బలహీనత, కొందరికి పేకాట బలహీనత, ఇంకొందరికి అమ్మాయిల బలహీనత ఉంటుంది. అయితే కొందరు ఈ బలహీనతలను క్యాష్ చేసుకుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అమ్మాయిల బలహీనతలను అసరా చేసుకుని వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచారం గృహాలపై పోలీసులు దాడి చేశారు. రెండు లాడ్జీల్లోరెండో పట్టణ