చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టముండదు.. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చాక్లెట్లు తింటుంటారు. అయితే చాక్లెట్లు తింటే లావు అవుతారని అనుకుంటారు.. కానీ చాక్లెట్లు తింటే హెల్త్ కు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తింటే మంచిదని వివరిస్తున్నారు. అయితే కొంత మంది డార్క్ చాక్లెట్ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ