Fact Check : కోవిన్ యాప్ హ్యాక్ అవలేదు… ఆ ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రం

భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ‘కోవిన్ పోర్టల్’ హ్యంక్ అయిందంటూ జరిగిన ప్రచారం తీవ్ర దుమారం రేపింది. ‘డార్క్ వెబ్ క్రిమినల్ ఇంటలిజెన్స్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ట్వీట్ ఈ దుమారానికి కారణమైంది. భారత్‌కు చెందిన 15 కోట్ల మంది యూజర్ల డేటాను డార్క్ లీక్ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారని తెలిపింది. దీంతో