పెళ్లయిన ప్రతి మహిళా అమ్మ అని పిలుపించుకోవాలనుకుంటుంది. గర్భం దాల్చిన స్త్రీ తన కడుపులో బిడ్డ పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారి ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకునే ముందు తాము ఆ ఆహారం తీసుకోవచ్చా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్