చాలా మంది బఠానీ తింటుంటారు. ముఖ్యం చాట్ ఫుడ్ బఠానీ ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే బిర్యానీ రైస్ లో కూడా బఠానీ వాడుతారు. ఈ బఠానీతో ఎన్ను ఉపయోగాలు ఉన్నాయట. ఇవి జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడతాయి. పచ్చి బఠానీలు గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి .రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి బఠానీలు చాలా మంచివట.