బెంగళూరు: చోరీలు, దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ లు, చోరీలు చేసే నిందితులు పోలీసులను చూసి భయంతో పారిపోతారు. లేదంటే ఊరు వదిలి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. అయితే ఇక్కడ ఓ జిమ్ ట్రైనర్ ఎవ్వరికి అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్ పక్కనే ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ అతను అనుకున్న పనులు చెయ్యడం