• Sun. May 19th, 2024

24×7 Live News

Apdin News

Health tips: కొబ్బరి నీళ్ళతో వెయిట్ లాస్.. ఎలాగంటే!!

Byadmin

May 13, 2024




కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనారోగ్యం బారిన పడిన వారికి కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లు మన శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి.  కొబ్బరినీళ్ళతో చర్మం బిగుతుగా కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు

By admin