మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి శక్తిని ఇచ్చే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అయితే ఆహార పదార్థాలలో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి? అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? అనే విషయాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డును ఒక భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహార