ప్రస్తుతం మానవ జీవనంలోని జీవనశైలి మార్పుల వల్ల, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి?