మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో నిద్ర గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ప్రతిరోజు రాత్రి వేళ ఎటువంటి నిద్ర భంగాలు లేకుండా ఎనిమిది గంటలపాటు నిద్ర పోయినవారు ఆరోగ్యవంతులు అని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. అయితే చాలామంది రాత్రి సమయాల్లో నిద్రపోకుండా పగలు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు