మనకు సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా జలుబు, దగ్గు, నొప్పులు, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇక అటువంటి సమస్యలనుంచి ఉపశమనం పొందడం కోసం చాలామంది మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకు మెడిసిన్స్ వేసుకోవటం మంచిది కాదని సూచించబడింది . అయితే మెడిసిన్స్ కాకుండా