• Tue. Mar 21st, 2023

24×7 Live News

Apdin News

Health tips: మంచి ఇమ్యూనిటీ బూస్టర్.. అద్భుతమైన పండు బొప్పాయి; బోలెడు హెల్త్ బెనిఫిట్స్!!

Byadmin

Mar 19, 2023




బొప్పాయి పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్. బొప్పాయి పండు లో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటే అతిశయోక్తి కాదు. బొప్పాయి పండు అన్ని కాలాలలో, అందరూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం తినగలిగిన పండు. బొప్పాయి పండుని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అసలు ఇంతకీ