ప్రతిరోజు మనం మన శరీరానికి ఎంత నీరు అవసరమో అంత నీరు కచ్చితంగా తాగి తీరాలి. నీరు తక్కువగా తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంచడంలో, మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నీరు గణనీయమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి రోజు మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మరీ నీటిని తాగాలి. ఉదయం నిద్ర