వేపాకులను నిత్యం మనం ఉపయోగించటం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ, కేశ సౌందర్యం కూడా పెరుగుతుంది. రుచికి చేదుగా ఉన్నప్పటికీ వేపాకు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేపాకులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మధుమేహం అదుపులో ఉంటుంది. వేపాకులు కడుపులోని అల్సర్లను, గ్యాస్ ను, కంటి రుగ్మతలను, గుండె మరియు