చాలామంది ప్రస్తుతం బీపీ తో బాధపడుతున్నారు. దేశంలో హైబీపీ బారినపడి ఇబ్బంది పడుతున్నవారు లెక్కలేనంత మంది ఉన్నారు. అయితే బీపీ ఉన్నవారు సహజంగా బీపీని తగ్గించుకోవడానికి ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేసుకోవాలి. బీపీ వచ్చిందంటే ఇక అనేక రోగాలకు కూడా ఆస్కారం ఉంటుంది.బీపీ అదుపులో లేకుంటే నరాలు, కండరాలు దెబ్బ తింటాయి. ఒక్కోసారి పక్షవాతం వచ్చే
Health tips: హై బీపీ తగ్గించటానికి ఆహారంలో వీటిని నియంత్రించండి!!
