• Tue. Jun 6th, 2023

24×7 Live News

Apdin News

health tips: అల్పాహారంగా పండ్లు తింటే ఆరోగ్యమా? అనారోగ్యమా? తెలుసుకోండి | health tips: Is it healthy to eat fruits in breakfast? know the facts

Byadmin

Jun 4, 2023


Health

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

చాలామంది
అల్పాహారంగా
పండ్లు
తింటే
మంచిది
అని
భావిస్తూ
ఉంటారు.
అయితే
అల్పాహారంగా
పండ్లు
తినడం
ఆరోగ్యమా?
లేక
అనారోగ్యమా?
అన్నది
ప్రతి
ఒక్కరు
తెలుసుకోవాల్సిన
అవసరం
ఉంది.
అల్పాహారంగా
పండ్లు
తీసుకోవడం
వల్ల
మన
శరీరంలో
ఏం
జరుగుతుంది
అన్న
విషయానికి
వస్తే..

చాలామంది
అల్పాహారంగా
పండ్లు
తింటూ
ఉంటారు.
బ్రేక్
ఫాస్ట్
గా
ఫుల్
గా
పండ్లు
తినవచ్చని
చాలా
మంది
సలహా
ఇస్తుంటారు.
పండ్లలో
మన
శరీరానికి
కావలసిన
అన్ని
ముఖ్యమైన
పోషకాలు
ఉంటాయి.
పండ్లు
తినడం
వల్ల
ఆరోగ్యంగా
ఉంటామన్నది
కూడా
తెలిసిన
విషయమే.
అయితే
ఉదయాన్నే
ఖాళీ
కడుపుతో
పండ్లను
తినడం

మాత్రం
మంచిది
కాదని
చెబుతున్నారు.

 eatingfruits

ఆయుర్వేదం
ప్రకారం
ఉదయం
6
గంటల
నుండి
10
గంటల
మధ్య
కాళీ
కడుపుతో
పండ్లను
తినడం
వల్ల
జలుబు
వంటి
రకరకాల
ఆరోగ్య
సమస్యలు
వచ్చే
అవకాశం
ఉందని,
జీర్ణ
వ్యవస్థ
ఉదయంపూట
నిదానంగా
పని
చేస్తుందని
చెబుతున్నారు.
కాబట్టి
ఈజీగా
జీర్ణమయ్యే
ఆహారాలు
తీసుకోవాలి
కానీ,
ఉదయాన్నే
పండ్లను
అల్పాహారంగా
తీసుకోవడం
మంచిది
కాదని
చెబుతున్నారు.

ఎప్పుడు
ఉదయం
పూట
తీసుకొనే
అల్పాహారం
వేడిగా
మరియు
సులభంగా
జీర్ణం
అయ్యే
విధంగా
ఉండాలని
ఓట్స్,
కిచిడి,
జావ
వంటి
సులభంగా
జీర్ణమయ్యే
ఆహారాలను
బ్రేక్
ఫాస్ట్
లో
తీసుకోవాలని
చెబుతున్నారు.
ఉదయాన్నే
పండ్లను
తీసుకోవడం
వల్ల
జీర్ణక్రియ
నిదానంగా
జరుగుతుందని,
పళ్లను
తిన్న
వెంటనే
నీటిని
తాగడం
వల్ల
జీర్ణ
వ్యవస్థ
లోని
పీహెచ్
స్థాయిలో
అసమతుల్యత
ఏర్పడుతుందని
చెబుతున్నారు.

 eatingfruits

ఒకవేళ
అల్పాహారంగా
ఫ్రూట్స్
తీసుకోవాలనుకుంటే,
డ్రై
ఫ్రూట్స్
ను
తీసుకోవచ్చని
చెబుతున్నారు.
కానీ
పండ్లు
తింటే
ఆరోగ్యంగా
ఉంటామని
అనుకుని
ఉదయాన్నే
కడుపునిండా
పండ్లను
తినకూడదని
సూచిస్తున్నారు.
ఇక
మనం
తినే
పండ్ల
విషయంలో
ఏవి
మన
ఆరోగ్యానికి
మేలు
చేస్తాయి
అన్నది
కూడా
తెలుసుకుని
సమయానుకూలంగా
తినాలని
అంటున్నారు
న్యూట్రిషనిస్టులు.


disclaimer:


కథనం
ఆహార
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

English summary

Is it healthy to eat fruits for breakfast? Ayurveda doctors says that it is not healthy in early hours fruits eating with empty stomach. It causes digestion problems.

Story first published: Saturday, April 22, 2023, 17:13 [IST]