ఆరోగ్యంగా జీవించాలని ఎవరు మాత్రం అనుకోరు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలని భావిస్తారు. అయితే అందుకు వారు చేయవలసింది ఏమిటి అన్న దానిపైన పెద్దగా దృష్టి పెట్టరు. ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి? ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన జీవన విధానం ఏమిటి? అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి? చేయవలసిన పనులు ఏమిటి? అన్న దానిపైన దృష్టి పెట్టకుండా ఎంతకాలం