• Mon. Apr 22nd, 2024

24×7 Live News

Apdin News

Health tips: ఆరోగ్యానికి, అందానికి.. బెండకాయలతో బోలెడు ప్రయోజనాలు!!

Byadmin

Apr 20, 2024




బెండకాయలు.. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. బెండకాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బెండకాయలు తింటే కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మన చర్మం అందంగా ఉండడానికి, వృద్ధాప్య రాకుండా చూడడానికి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే

By admin