• Mon. Mar 4th, 2024

24×7 Live News

Apdin News

Health tips: ఈ అలవాట్లతో బరువు తగ్గరు.. జాగ్రత్త!!

Byadmin

Feb 27, 2024




ఊబకాయం.. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య .ఈ ఊబకాయం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు ఏ పని సక్రమంగా చేసుకోలేరు. ఊబకాయం సమస్య వచ్చినప్పుడు దానితోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే బరువు తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటామని భావించి, బరువు తగ్గే క్రమంలో కొన్ని పొరపాట్లు చాలామంది

By admin