ఊబకాయం… ఇప్పుడు సమాజంలో అతిపెద్ద సమస్య. ఏమి తిన్నా తినకపోయినా విపరీతంగా ఒళ్ళు పెరుగుతుందని, బరువు పెరిగిపోతున్నామని బాధపడుతున్న వాళ్ళు తెగ పెరిగిపోయారు. రకరకాల డైట్ ప్లాన్లను ఫాలో చేస్తూ, అయినా బరువు తగ్గడం లేదని విసిగి వేసారి పోతున్నారు. వ్యాయామం చేసినా, ఆహార నియమాలు పాటించినా పెద్దగా బరువులో మార్పు రావడంలేదని తెగ బాధపడుతున్నారు.