• Wed. Apr 24th, 2024

24×7 Live News

Apdin News

health tips: కంటిచూపు మెరుగుపడాలంటే ఇవి తినండి!!

Byadmin

Apr 20, 2024




చాలామంది కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా కంటి చూపు సరిగ్గా లేదని ఇబ్బంది పడుతున్న వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే కంటి మసక సమస్యలు వచ్చి కళ్ళజోళ్ళు పెట్టుకోవలసిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో కళ్ళ సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. అసలు కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కళ్ళ

By admin