నిజ జీవితంలో చాలామంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా రకరకాల నొప్పులతో, శరీరం వాపులతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారైతే 70 నుంచి 80 శాతం మంది ఉన్నారు. ఇక వారందరూ తమ అనారోగ్య