పోషకాలు సమృద్ధిగా ఉండే యాలకులను ప్రతీరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మనం వాటి గురించి తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో యాలకులను తీసుకోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. లైంగిక సామర్థ్యాన్ని యాలుకలు మెరుగుపరుస్తాయి. అంతేకాదు విపరీతంగా బరువు ఉన్నవారు బరువు
Health tips: ఖాళీ కడుపుతో యాలుకలు తింటే కలిగే ప్రయోజనాలు!!
