చిన్న వయసులోనే మీ జుట్టు నెరిసిపోతుందా? తెల్ల జుట్టుతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందా? కొన్ని చిట్కాలను పాటిస్తే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించుకోవచ్చు. health tips: దాల్చినచెక్క.. డయాబెటిస్, బీపీ, బరువును తగ్గించటంలో దీనికి ఉందో లెక్క!!