• Tue. Jul 16th, 2024

24×7 Live News

Apdin News

health tips: డయాబెటిస్ నియంత్రణకు ఈ వంటింటి చిట్కాలు ట్రై చెయ్యండి!!

Byadmin

Jul 14, 2024




డయాబెటిస్ ఇప్పుడు చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న జనాలు ఏం చేసినా సరే డయాబెటిస్ కంట్రోల్ కాక విసిగి వేసారి పోతున్నారు. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఆయుర్వేద, అలోపతి మందులతో పాటు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వంటింటి చిట్కాలతో డయాబెటిస్ కంట్రోల్ చేసే ఆరోగ్యసూత్రాలు అయితే ఆయుర్వేదంలో

By admin