• Tue. May 28th, 2024

24×7 Live News

Apdin News

health tips: నరాల జబ్బులు.. ఆహారాలు.. ఇంటి చిట్కాలు!!

Byadmin

May 28, 2024
మానవ శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. నరాలు శరీరంలో రక్తాన్ని ఒకచోటి నుండి మరొక చోటికి సరఫరా చేస్తాయి. ఒక్కోసారి నరాలు బలహీనపడితే మనం అనేక అనారోగ్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుత సమాజంలో చాలామంది విపరీతమైన పని ఒత్తిడి కారణంగా నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, క్రమబద్ధమైన జీవన విధానం లేకపోవడం, కావలసిన

By admin