• Tue. May 28th, 2024

24×7 Live News

Apdin News

health tips: ప్రతీదీ మరచిపోతున్నారా? జ్ఞాపకశక్తిని పెంచే ఈ సూపర్ ఫుడ్స్ తినండి!!

Byadmin

May 26, 2024




చాలామంది ప్రతి చిన్న విషయాన్ని మరిచిపోతూ ఉంటారు. ఎంత గుర్తు పెట్టుకుందామన్నా గుర్తు ఉండడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. అలాంటివారు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తినడం మంచిది. మరి జ్ఞాపకశక్తిని మెండుగా పెంచే ఆహారపదార్థాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తినాలి.

By admin