చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు డైట్ తో బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తే, మరికొందరు జిమ్ లకు వెళ్లి బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు ప్రోటీన్ డ్రింక్స్ తో బరువుకి చెక్ పెట్టాలని చూస్తారు. ఇక వాకింగ్ లు, జాగింగ్ లు, ఏరోబిక్స్ ఇలా ఒకటేమిటి.. బరువు తగ్గటం కోసం మనం