ప్రస్తుత సమాజంలో మధుమేహం ఒక అతిపెద్ద విపత్తుగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. క్రమబద్ధమైన జీవన శైలి లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో చాలామంది డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. మధుమేహం బారిన పడిన వారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా భవిష్యత్ లో వచ్చే ప్రమాదం
Health Tips: మధుమేహ బాధితులు వ్యాయామం ఏ సమయంలో చేస్తే మంచిది?
