• Fri. Jun 9th, 2023

24×7 Live News

Apdin News

health tips: విటమిన్ బి12 లోపమా? ఈ లక్షణాలుంటే ఈ ఆహారం తీసుకోండి!! | health tips: Vitamin B12 deficiency? Take this diet if you have these symptoms!!

Byadmin

Jun 3, 2023


Health

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

విటమిన్
బి12..
మనశరీరానికి
అత్యంత
ముఖ్యమైన
విటమిన్.
విటమిన్
బీ
12
మెదడును
ఆరోగ్యంగా
ఉంచడానికి,
నరాలు
ఆరోగ్యంగా
ఉంచడానికి
,
జ్ఞాపక
శక్తిని
మెరుగు
పరచటం
కోసం
పనిచేస్తుంది.
విటమిన్
బీ
12
శరీర
పనితీరు
కు
సహాయ
పడటమే
కాకుండా
అనేక
వ్యాధుల
నుంచి
శరీరాన్ని
కాపాడటానికి
కీలకంగా
పనిచేస్తుంది.
ఇది
శరీరానికి
అత్యంత
ముఖ్యమైన
విటమిన్.

విటమిన్
బి12
లోపం
ఉంటే
ముఖ్యంగా
కొన్ని
లక్షణాలు
మన
శరీరంలో
స్పష్టంగా
కనిపిస్తాయి.
విటమిన్
బి12
లోపం
ఉన్నవారికి
బలహీనత
ఒక
సాధారణ
లక్షణం.

పని
చేయనప్పటికీ
కూడా
బలహీనంగా
ఉంటారు.
అలసిపోయినట్టుగా
కనిపిస్తారు.
విటమిన్
బి
12
లోపం
వల్ల
గుండె
దడ,
ఒత్తిడి
వంటి
లక్షణాలు
కనిపిస్తాయి.
చర్మం
పాలిపోయినట్లుగా
కనిపిస్తుంది.

health tips: Vitamin B12 deficiency? Take this diet if you have these symptoms!!

విటమిన్
బి12
లోపం
వల్ల
నాలుక
నొప్పిగా,
ఎరుపు
రంగులోకి
మారుతుంది.
దృష్టి
లోపం
ఏర్పడుతుంది.
మలబద్ధకం
కలుగుతుంది.
ఆకలి
తక్కువ
అవుతుంది.ముఖ్యంగా
డెమెన్షియా,
మానసిక
సమస్యలు,
మధుమేహం,
చర్మ
వ్యాధులు
మరియు
జుట్టు
రాలడం
వంటి
సమస్యలను
విటమిన్
బీ
12
నివారిస్తుంది.

మనం
ఆరోగ్యంగా
ఉండాలంటే
ఇతరత్రా
అనారోగ్య
సమస్యల
నుంచి
బయట
పడాలంటే
విటమిన్
బి12
లోపం
లేకుండా
చూసుకోవాలి.
విటమిన్
బీ12
లోపం
ఉంటే
విటమిన్
b12
ఎక్కువగా
ఉండే
ఆహారాలను
తీసుకోవాలి.వాటిలో
ముఖ్యంగా
మాంసం,
చేపలు,
పీతలు,
సోయాబీన్,
ఎర్ర
మాంసం,
గుడ్లు,
పాలు,
తృణధాన్యాలు
తప్పనిసరిగా
ఆహారంలో
భాగంగా
తీసుకునేలా
చూసుకోవాలి.

ఇక

విటమిన్
బి
12
లోపం
మహిళలు
పురుషుల
కంటే
ఎక్కువగా
ఉంటుంది.
కాబట్టి
మహిళలు
విటమిన్
బీ
12
లోపాన్ని
అధిగమించేందుకు
మంచి
పౌష్టికాహారం
తీసుకోవాలి.
విటమిన్
బీ
12
లోపం
ఉంటే
విటమిన్
సప్లిమెంట్లతో
కూడా
తగ్గించుకోవచ్చు.
అయితే
విటమిన్
సప్లిమెంట్స్
తీసుకునేముందు
విటమిన్
బి
12
లోపం
ఉందా
లేదా
అనే
పరీక్షలు
చేయించుకుని,
వైద్యుడిని
సంప్రదించాల్సిన
అవసరం
ఉంటుంది.


disclaimer
:

కథనం
వైద్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

If there is vitamin B12 deficiency, some symptoms are especially evident in our body. To prevent vitamin B12 deficiency we should take proper precautions in our diet.

Story first published: Wednesday, May 17, 2023, 21:31 [IST]