చాలామంది విపరీతంగా ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇక ఒళ్ళు నొప్పులను తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవన శైలి సరిగ్గా లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం అంటే అనేక కారణాలు మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తున్నాయి. అందులో ఒళ్ళు నొప్పులు