ప్రస్తుత సమాజంలో చాలామంది విపరీతమైన పని ఒత్తిడి కారణంగా నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శరీరానికి కావలసిన విటమిన్లు సరిగ్గా అందకపోవడం, క్రమబద్ధమైన జీవిత విధానం లేకపోవడం వంటి అనేక కారణాలు నరాల నొప్పులకు మూలంగా మారుతున్నాయి. అయితే నరాల బలహీనతతో వివిధ రకాల నొప్పులకు లోనవుతున్న వారు, బలహీనత తగ్గించుకోవడం కోసం