• Mon. Mar 4th, 2024

24×7 Live News

Apdin News

health tips: విరేచనాలు అవుతుంటే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!!

Byadmin

Feb 28, 2024




ఒక్కొక్కసారి మనం తీసుకున్న ఆహారం సరిపడకపోతే డయేరియా బారిన పడతాం. జీర్ణ ప్రక్రియ సరిగా లేకుంటే విరేచనాలు అవుతుంటాయి. విపరీతమైన కడుపునొప్పితో కూడిన విరేచనాలు లేదా లూజ్ మోషన్స్ చాలా అసౌకర్యంగా ఉంటాయి. మాటిమాటికి బాత్రూంకి పరిగెత్తడం తో పాటు, లూజ్ మోషన్స్ కావడం వల్ల శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోయి శరీరం డీహైడ్రేట్ అవుతుంది.

By admin