చాలామంది కూల్ వాటర్ తాగడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కూల్ వాటర్ తాగకపోతే అసలు తాగినట్టే అనిపించదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కూల్ వాటర్ తాగితేనే నీళ్ళు తాగినట్టు ఉంటుందని భావించే వారు కూడా లేకపోలేదు. అయితే కూల్ వాటర్ ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని, అనేక అనారోగ్య సమస్యలకు కూల్ వాటర్ కారణమవుతుందని వైద్యులు