• Wed. Nov 30th, 2022

24×7 Live News

Apdin News

Lady techie: రూ. లక్షల్లో జీతాలు. అక్రమ సంబంధంతో లేడీ టెక్కీ ఆత్మహత్య, భర్తకు ?

Byadmin

Nov 23, 2022




బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీల్లో యువతి, యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. యువతి, యువకుడు లక్షల్లో జీతాలు తీసుకోవడంతో ఇద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. రెండు వేర్వేరు కంపెనీల్లో దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల అక్రమ సంబంధం విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.