• Mon. Sep 26th, 2022

24×7 Live News

Apdin News

Mahindra Finance: మహీంద్ర ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లను నియమించుకోవద్దు: ఆర్బీఐ, మహిళ మృతి ఎఫెక్ట్

Byadmin

Sep 23, 2022


India

oi-Rajashekhar Garrepally

|

Google Oneindia TeluguNews


న్యూఢిల్లీ
:
మహీంద్రా
అండ్
మహీంద్రా
ఫైనాన్షియల్
సర్వీసెస్
లిమిటెడ్‌ను
అవుట్‌సోర్సింగ్
ఏజెంట్ల
ద్వారా
రికవరీ
చేయడాన్ని
వెంటనే
నిలిపివేయాలని
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా(ఆర్బీఐ)
గురువారం
ఆదేశించింది.
ఫైనాన్స్
కంపెనీ
బయటి
రికవరీ
ఏజెంట్లను
ఇకపై
ఉపయోగించరాదని
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
ఆదేశించింది.

జార్ఖండ్‌లోని
హజారీబాగ్
జిల్లాలో
ఫైనాన్స్
కంపెనీకి
చెందిన
రికవరీ
ఏజెంట్..
ట్రాక్టర్‌ను
స్వాధీనం
చేసుకుని
వెళుతుండగా..
ట్రాక్టర్
చక్రాల
కింద
పడి

గర్భిణీ
స్త్రీ
మరణించిన
తర్వాత
ఆర్బీఐ

మేరకు
ఆదేశాలు
జారీ
చేసింది.

ఘటన
జార్ఖండ్
రాష్ట్రంలో
చోటు
చేసుకుంది.

Mahindra Finance Cant Hire Recovery Agents: RBI, After Woman Allegedly Killed

ట్రాక్టర్
రికవరీ
కోసం
బాధితుడి
నివాసానికి
వెళ్లే
ముందు
ఫైనాన్స్
కంపెనీ
అధికారులు
స్థానిక
పోలీస్
స్టేషన్‌కు
సమాచారం
ఇవ్వలేదని
హజారీబాగ్
స్థానిక
పోలీసులు
మీడియాకు
తెలిపారు.

‘మేము

సంఘటనను
అన్ని
కోణాల
నుంచి
పరిశోధిస్తాము.
మూడవ
పక్ష
సేకరణ
ఏజెన్సీలను
ఉపయోగించే
పద్ధతిని
కూడా
పరిశీలిస్తాము.

విషాద
సమయంలో
మేము
కుటుంబానికి
అండగా
ఉంటాము’
అని
మహీంద్రా
గ్రూప్
మేనేజింగ్
డైరెక్టర్,
చీఫ్
ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్
డాక్టర్
అనీష్
షా

సంఘటనపై
ఒక
పత్రికా
ప్రకటనలో
తెలిపారు.

English summary

Mahindra Finance Can’t Hire Recovery Agents: RBI, After Woman Allegedly Killed.

Story first published: Thursday, September 22, 2022, 22:25 [IST]