• Tue. May 28th, 2024

24×7 Live News

Apdin News

Periods:మహిళల పీరియడ్స్ సమయంలో ఆ నొప్పికి వంటింటి చిట్కానే బెస్ట్ మెడిసిన్..!

Byadmin

May 25, 2024




అసలే వేసవికాలం. బయట అడుగుపెట్టాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ వేడిమికి పలు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. ఇక మహిళలు బయలాజికల్ సమస్యలతో ఈ వేసవికాలంలో మరింత ఎక్కువగా బాధపడుతుంటారు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళలు మరింత చికాకుగా కనిపిస్తారు. ఓవైపు మండే ఎండలు మరో వైపు పీరియడ్స్ సమస్యతో వారు ఉక్కిరిబిక్కిరై పోతుంటారు.

By admin