• Mon. Sep 26th, 2022

24×7 Live News

Apdin News

Plan-B: లేడీ రియల్ వ్యాపారి కిడ్నాప్, హైదరాబాద్ హోటల్ లో రూ. 50 లక్ష్లలకు డీల్, నకిలి పోలీసులకు?! | Plan-B: Kidnap and blackmail case, fake police arrested in Hyderabad

Byadmin

Sep 19, 2022


 బెంగళూరు మహిళ

బెంగళూరు
మహిళ

బెంగళూరు
నగరంలోని
కేఆర్
పురంలో
వసంత
అనే
మహిళ
నివాసం
ఉంటున్నది.
వివాహం
చేసుకున్న
వసంతాకు

కుమార్తె
ఉంది.
వసంతా
కుమార్తె
హైదరాబాద్
లో
చదువుతోంది.
బంధువు
శివారెడ్డితో
కలిసి
వసంత
బెంగళూరులో
రియల్
ఎస్టేట్
వ్యాపారం
చేస్తోంది.
శివారెడ్డి,
వసంతా
కలిసి
బెంగళూరు
పరిసర
ప్రాంతాల్లో
రియల్
ఎస్టేట్
వ్యాపారం
చేస్తున్నారు.

హైదరాబాద్ లో పరిచయం

హైదరాబాద్
లో
పరిచయం

కూతురి
కోసం
వసంతా,
ఆమె
బంధువు
శివారెడ్డి
హైదరాబాద్
వెళ్లి
వస్తున్నారు.

సందర్బంలో
హైదరాబాద్
లో
వసంతాకు
హరీష్
అనే
వ్యక్తి
పరిచయం
అయ్యాడు.
అప్పటి
నుంచి
హరీష్
వసంతాకు
ఫోన్
లు
చేస్తూ
టచ్
లో
ఉన్నాడు.
బెంగళూరు
వచ్చిన
హరీష్
మైసూరు
రోడ్డులోని
స్యాటిలైట్
సిటీ
దగ్గరకు
వస్తే
రియల్
ఎస్టేట్
వ్యాపారం
గురించి
మాట్లాడాలని
వసంతాను,
ఆమె
బంధువు
శివారెడ్డిని
నమ్మించి
అక్కడికి
పిలిపించుకున్నారు.

 బెంగళూరు టూ హైదరాబాద్..... కిడ్నాప్

బెంగళూరు
టూ
హైదరాబాద్…..
కిడ్నాప్

మైసూరు
రోడ్డులోని

టూ
బీ
హోటల్
లో
కొంతసేపు
మాట్లాడిన
హరీష్,
అతని
స్నేహితులు
ప్రసాద్,
సత్యనారాయణ
తరువాత
వసంతా,
శివారెడ్డిని
బలవంతంగా
కారులో
దేవనహళ్లి
పిలుచుకుని
వెళ్లారు.
దేవనహళ్లిలో
వసంతను,
ఆమె
బంధువు
శివారెడ్డిని
కిడ్నాప్
చేసి
నేరుగా
కారులో
అదే
రోజు
రాత్రి
హైదరాబాద్
తీసుకెళ్లారు.

హైదరాబాద్ హోటల్ లో?

హైదరాబాద్
హోటల్
లో?

హైదరాబాద్
పిలుచుకుని
వెళ్లిన
తరువాత
అక్కడి
ట్రెటెంట్
జిమ్
హోటల్
11వ
అంతస్తులో
వసంతా,
శివారెడ్డని
నిర్బందించారు.

సందర్బంలో
హరీష్
అతని
స్నేహితులు
ప్రసాద్,
సత్యనారాయణ,
మహారాష్ట్రకు
చెందిన
శ్రీధర్,
కిరణ్
నాగూరావ్
వసంతా,
శివారెడ్డికి
పరిచయం
చేశారు.
నిందితులు
హైదరాబాద్
సిటీ
పోలీసుల
పేరుతో
ఉన్న
నకిలీ
ఐడీ
కార్డులు
వసంత,
శివారెడ్డికి
చూపించి
రూ.
50
లక్షలు
ఇవ్వకుంటే
చంపేస్తామని
బెదిరించారు.

నగలు కుదువపెట్టి రూ. 11 లక్షలు

నగలు
కుదువపెట్టి
రూ.
11
లక్షలు

హైదరాబాద్
లో

సిటీ
పోలీస్
ఐడీ
కార్డులతో
వసంతాను
హోటల్
లో
బెదిరించారు.
డబ్బులు
తీసుకురావాలని
వసంతాను
వదిలేసి
శివారెడ్డిని
హైదరాబాద్
లో
పెట్టుకున్నారు.
బెంగళూరు
వచ్చిన
వసంతా
నగలు
కుదువ
పెట్టి
రూ.
11
లక్షలు
హైదరాబాద్
తీసుకెళ్లి
హరీష్
కు
ఇచ్చి
ఆమె
బంధువు
శివారెడ్డిని
విడిపించుకుంది.

 హైదరాబాద్ లో నకిలీ పోలీసులు అరెస్టు

హైదరాబాద్
లో
నకిలీ
పోలీసులు
అరెస్టు

తరువాత
బెంగళూరు
వచ్చిన
వసంతా
ఇక్కడి
పోలీసులకు
ఫిర్యాదు
చేసింది.
కేసు
నమోదు
చేసిన
పోలీసులు
హరీష్
తో
పాటు
ఆరు
మందిని
అరెస్టు
చేశారు.
హైదరాబాద్
పోలీసుల
పేరుతో
మహిళ
దగ్గర
రూ.
11
లూటీ
చేసిన
నకిలి
పోలీసులను
బెంగళూరు
పోలీసులు
అరెస్టు
చేసి
విచారణ
చేస్తున్నారు.