మనుకు విరివిగా లభించే కూరగాయల్లో అలుగడ్డ ఒక్కటి. దీన్ని కూరగాయల్లో రారాజుగా పరిగణిస్తారు. అయితే బంగాళదుంపను ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుందట. అలుగడ్డలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.