• Mon. Nov 28th, 2022

24×7 Live News

Apdin News

Sadist: అమ్మ, నాన్న, చెల్లెలు, అవ్వ ఎవ్వరినీ వదల్లేదు. అందర్ని చంపేసిన శాడిస్టు, డ్రగ్స్ తో !

Byadmin

Nov 23, 2022




న్యూఢిల్లీ: కొడుకు మంచి ఉద్యోగం చేసి ప్రయోజకుడు అయితే చూడాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కొడుకు ఉద్యోగం చేస్తే కూతురికి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. అయితే తల్లిదండ్రులు అనుకున్నదానికి వారి ఇంట్లో అన్ని రివర్స్ గా జరిగాయి. ఉదయం స్నానం చేసి టిప్పుటాపుగా బయటకు వెలుతున్న యువకుడు అతని