• Wed. Nov 30th, 2022

24×7 Live News

Apdin News

Shock: హాస్టల్ లో ఏం జరిగింది, అందరూ కాలేజ్ లో, ఓ విద్యార్ది రూమ్ లో ? !

Byadmin

Nov 24, 2022




బెంగూళూరు/ బెళగావి: కాలేజ్ చదువులు చదువుకోవడానికి ఓ యువకుడు వేరే ఊరికి వెళ్లాడు. కాలేజ్ లో చేరిన యువకుడు హాస్టల్ లో ఉంటూ కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. ప్రతిరోజు కాలేజ్ అబ్బాయి అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అయితే కాలేజ్ అబ్బాయి నుంచి అతని కుటంబ సభ్యులకు ఫోన్ కాల్స్ నిలిచిపోయాయి. Wife: